Andhra Pradesh | రోడ్లు లేవు. ఏమైనా ఏడు కి.మీ నడవాల్సిందే | ABP Desam

2022-07-12 50

అల్లూరి సీతారామరాజు జిల్లా లోని గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వాలు పాలకులు మారిన గ్రామాల స్థితిగతులు మారడం లేదు.ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం బాగుండాలి. కానీ నేటికీ మారుమూల గ్రామాలకు రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయింది.